అమెజాన్లో మెగా డీల్ డేస్‌‌‌‌

 అమెజాన్లో మెగా డీల్ డేస్‌‌‌‌

ఇటీవలి సేల్​లో కొనలేకపోయిన వారికోసం మెగా డీల్ డేస్ సేల్‌‌‌‌ను అమెజాన్  ప్రకటించింది. స్మార్ట్‌‌‌‌ఫోన్లు, హోమ్ అప్లయన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులపై 80 శాతం వరకు భారీ తగ్గింపు లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌‌‌‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో కొంటే 10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు. ప్రైమ్ సభ్యులు అదనంగా 5 శాతం వరకు సులభంగా ఆదా చేసుకోవచ్చు. షాపింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేయడానికి రూఫస్​ వంటి ఏఐ టూల్స్‌‌‌‌ను అందుబాటులో ఉంచారు. లెన్స్ ఏఐ ఫీచర్ సహాయంతో ఫోటోలు తీసి నేరుగా ఉత్పత్తులను వెతకవచ్చని అమెజాన్​ తెలిపింది.