ఓటరు కార్డు లేకున్నా ఓటేయొచ్చు

ఓటరు కార్డు లేకున్నా ఓటేయొచ్చు

హైదరాబాద్,వెలుగు: డిసెంబర్1న జరిగే గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌లో 18 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కును వినియోగించుకోవచ్చని
ఎన్నికల అథారిటీ, బల్దియా కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డులేని వారు ఏదైనా ఒక గుర్తింపు కార్డును చూపిస్తే చాలని పేర్కొన్నారు.

కార్డులివే..
1 ఆధార్ కార్డు
2. పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌3. డ్రైవిం గ్ లైసెన్స్‌
4. ఫొటోతో కూడిన సర్వీస్ ఐడెంటిటీ కార్డ్

‌‌‌‌5. ఫొటోతో కూడిన బ్యాంకు పాస్‌‌‌‌బుక్‌
6. పాన్ కార్డు
7. ఆర్‌‌‌‌జీఐ ఎన్‌‌‌‌పీఆర్ స్మార్ట్ కార్డు
8. జాబ్ కార్డు
9. హెల్త్ కార్డు
10. ఫొటోతో కూడిన పింఛన్‌‌‌‌ డాక్యుమెంట్
11. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం
12. రేషన్ కార్డు
13. కుల ధృవీకరణ పత్రం
14. ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిటీ కార్డు
15. ఆర్మ్స్ లైసెన్స్ కార్డు
16. ఫిజికల్ హ్యాండికాప్డ్ ​సర్టిఫికెట్
17. లోక్ సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిటీ కార్డు
18. పట్టదారు పాస్ బుక్

For More News..

కరోనా ఇండియాలోనే పుట్టిందంట!

వ్యాక్సిన్ ట్రయల్‌తో ఆరోగ్యం పాడైంది.. రూ. 5 కోట్ల పరిహారమివ్వాలంటూ వాలంటీర్ నోటీసు

నోటాకైనా వేయండి కానీ ఓటేయకుండా ఉండొద్దు