
నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కాంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ స్కాంలో మొత్తం 36 మందిపై కేసులు నమోదు చేసింది సీబీఐ. వరంగ్ కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉన్నట్లు తేల్చిన సీబీఐ మెడికల్ కాలేజ్ చైర్మన్ కొమిరెడ్డి జోసఫ్ ఫై కేసు నమోదు చేసింది. మెడికల్ కాలేజీల తనిఖీ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ కాలేజీలను తనిఖీలు చేసి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు లంచాలు తీసుకున్నట్లు సమాచారం.
నేషనల్ మెడికల్ కౌన్సెల్ స్కాంలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణకు చెందిన డాక్టర్ల పాత్రపై కేసు నమోదు చేసింది సీబీఐ. కర్ణాటక ,రాజస్థాన్, మధ్యప్రదేశ్ ,ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ,ఛత్తీస్గఢ్లో మెడికల్ కాలేజీ తనిఖీలలో అక్రమాలు బయటపడ్డాయి. చత్తీస్ ఘడ్ చెందిన శ్రీ రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజ్ డాక్టర్లు బ్రోకర్లు మధ్యవర్తులుగా ఉన్నట్లు గుర్తించారు.
మెడికల్ కాలేజీలో తనిఖీలు చేసి డబ్బులు తీసుకున్నట్లుగా కొమిరెడ్డి పై ఆరోపణలు ఉన్నాయి. రెండు దఫాలుగా మెడికల్ కాలేజీ మధ్యవర్తి నుంచి ఫాదర్ కొమ్మిరెడ్డికి డబ్బులు ముట్టినట్లు తేలింది.విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి 50 లక్షల వసూలు చేశారు డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో డబ్బులు తరలించినట్లు సీబీఐ గుర్తించింది. మెడికల్ కాలేజీలో క్లియరెన్స్ కోసం ఫాదర్ కొలంబో కాలేజీకి రెండు విడతలుగా డబ్బులు జమ్ చేసినట్లు సమచారం. దక్షిణాది రాష్ట్రాల మెడికల్ కాలేజీల తనిఖీ కోసం డాక్టర్ వీరేంద్ర కుమార్ నిమయవించింది.
అనంతపూర్ కదిరికి చెందిన డాక్టర్ హరిప్రసాద్ తో ములాఖత్ హైదరాబాద్ చెందిన డాక్టర్ అంకం రాంబాబు విశాఖపట్నం చెందిన డాక్టర్ కృష్ణ కిషోర్లను మధ్యవర్తులుగా సిబిఐ గుర్తించింది. బ్రోకర్లు కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ జోసఫ్ కొమిరెడ్డి కి 60 లక్షలు ముట్టజెప్పినట్లు తేల్చింది సీబీఐ తేల్చింది
నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కాంలో మొత్తం 36 మందిపై కేసులు నమోదు చేసింది సీబీఐ. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణకు చెందిన డాక్టర్ల పాత్రపై కేసు నమోదు చేసింది. కర్ణాటక ,రాజస్థాన్, మధ్యప్రదేశ్ ,ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ,ఛత్తీస్గఢ్లో మెడికల్ కాలేజీ తనిఖీలలో అక్రమాలు బయటపడ్డాయి. చత్తీస్ ఘడ్ చెందిన శ్రీ రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజ్ డాక్టర్లు బ్రోకర్లు మధ్యవర్తులుగా ఉన్నట్లు గుర్తించారు. మెడికల్ కాలేజీలో తనిఖీలు చేసి డబ్బులు తీసుకున్నట్లుగా కొమిరెడ్డి పై ఆరోపణలు ఉన్నాయి.
రెండు దఫాలుగా మెడికల్ కాలేజీ మధ్యవర్తి నుంచి ఫాదర్ కొమ్మిరెడ్డికి డబ్బులు ముట్టినట్లు తేలింది.విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి 50 లక్షల వసూలు చేశారు డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో డబ్బులు తరలించినట్లు సీబీఐ గుర్తించింది. మెడికల్ కాలేజీలో క్లియరెన్స్ కోసం ఫాదర్ కొలంబో కాలేజీకి రెండు విడతలుగా డబ్బులు జమ్ చేసినట్లు సమచారం. దక్షిణాది రాష్ట్రాల మెడికల్ కాలేజీల తనిఖీ కోసం డాక్టర్ వీరేంద్ర కుమార్ నిమయవించింది.
అనంతపూర్ కదిరికి చెందిన డాక్టర్ హరిప్రసాద్ తో ములా ఖత్ హైదరాబాద్ చెందిన డాక్టర్ అంకం రాంబాబు విశాఖపట్నం చెందిన డాక్టర్ కృష్ణ కిషోర్లను మధ్యవర్తులుగా సిబిఐ గుర్తించింది. బోకర్లు కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ జోసఫ్ కొమిరెడ్డి కి 60 లక్షలు ముట్టజెప్పినట్లు తేల్చింది సీబీఐ తేలింది