ఆదివారమే దీపావళి సెలవు

ఆదివారమే దీపావళి సెలవు

హైదరాబాద్: దీపావళి సెలవును సీఈసీ రద్దు చేసింది. సోమవారం సెలవు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనను సీఈసీ తిరస్కరించింది.ఆదివారమే దీపావళి సెలవు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఒకవేళ సెలవు ప్రకటిస్తే ఆ రోజు కార్యక్రమాలు సజావుగా నిర్వహించలేమని, అందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను నిరాకరిస్తున్నట్లు సీఈసీ ప్రకటించింది.