మరికల్, వెలుగు: మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎంపీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఆ పార్టీ ఎంపీ క్యాండిడేట్ చల్లా వంశీచంద్‌రెడ్డి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఖాజా, మక్సూద్, మంజూర్, గౌస్, మౌలానా, కాంగ్రెస్ నాయకులు వీరన్న, గొల్ల కృష్ణయ్య, వినీతమ్మ, సూర్యమోహన్‌రెడ్డి, హరీశ్ పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : చల్లా వంశీచంద్‌రెడ్డి
- మహబూబ్ నగర్
- April 6, 2024
లేటెస్ట్
- హెచ్‌సీఎల్ టెక్ నికర లాభం రూ.4,235 కోట్లు
- దీపావళికి టసాసులు కాల్చొద్దు.. ఎక్కడంటే..
- స్కూళ్లు రీఓపెన్.. ముగిసిన దసరా సెలవులు
- జానీ మాస్టర్‌కు బెయిల్ నిరాకరణ
- మంత్రగాళ్లను చంపేస్తాం: జగిత్యాలలో పోస్టర్ల కలకలం
- కాగజ్‌నగర్‌లో ఇరువర్గాల ఘర్షణ... 14 మంది అరెస్ట్
- ట్రెండ్‌కు తగ్గట్టు మారాలి
- జగద్గిరిగుట్ట మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
- నార్త్ ఇండియాలో బిష్ణోయ్ గ్యాంగ్ టెర్రర్
- ఫామ్‌హౌస్ నిర్వాహకులు బాధ్యతగా మెలగాలి
Most Read News
- Good News : ఇంటర్ పాసైతే చాలు.. రైల్వేలో 3 వేల 445 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- తెలంగాణకు అటూ ఇటూ రెండు అల్పపీడనాలు : రాబోయే 3, 4 రోజులు ఉక్కబోత, వర్షాలు
- హైదరాబాద్ -విజయవాడ హైవే విస్తరణ పనులు స్పీడప్
- మట్టి లేకుండా సాగు.. హైడ్రోపోనిక్స్ తో లాభాలు
- PAK vs ENG 2024: ఇది వాళ్ళ సమస్య.. బాబర్, అఫ్రిదిని తప్పించడంపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్
- Good News : ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- రూ.30 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసిన మలయాళీ సినిమా...
- IND vs NZ 2024: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
- బెయిల్ పిటిషన్లు తిరస్కరణ.. బోరున ఏడ్చిన పవిత్ర గౌడ
- భవానీ మాలధారణ స్వాములపై దాడి