ఏరియా దవాఖానలో రిపేర్లు చేయండి : కలెక్టర్ ప్రతీక్ జైన్

ఏరియా దవాఖానలో రిపేర్లు చేయండి : కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖనాలో రిపేర్లను తొందరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం సాయంత్రం పాత ప్రభుత్వ ఏరియా దవాఖానకు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను, వాష్ రూమ్స్​ను పరిశీలించారు. 

పీఆర్​ఈఈ ఉమేశ్, సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి ఉన్నారు.