కామన్వెల్త్‌‌‌‌లో ఇవాళ ఏమేం ఉన్నాయంటే..

 కామన్వెల్త్‌‌‌‌లో ఇవాళ ఏమేం ఉన్నాయంటే..

అథ్లెటిక్స్‌‌: విమెన్స్‌‌ 10 వేల మీ. రేస్‌‌ వాక్‌‌ ఫైనల్‌‌ (ప్రియాంక)–మ. 3, మెన్స్‌‌ 3 వేల మీ. స్టీఫుల్‌‌ ఛేజ్‌‌ ఫైనల్‌‌ (అవినాశ్‌‌)– సా. 4.20, విమెన్స్‌‌ 4X100 మీ. రిలే హీట్‌‌–1 (హిమదాస్‌‌, ద్యుతీ, శర్బానీ, సిమి)– సా. 4.45, విమెన్స్‌‌ హ్యామర్‌‌ త్రో ఫైనల్‌‌ (మంజు బాల)–11.30, మెన్స్‌‌ 5వేల మీటర్ల ఫైనల్‌‌ (అవినాశ్‌‌)–రా. 12.40
బ్యాడ్మింటన్‌‌: విమెన్స్‌‌ డబుల్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్‌‌, సింగిల్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్స్‌‌ (సింధు, శ్రీకాంత్‌‌). 
బాక్సింగ్‌‌: విమెన్స్‌‌ (48 కేజీ) సెమీస్‌‌ (నీతు)– మ. 3, మెన్స్‌‌ 51 కేజీ సెమీస్‌‌ (అమిత్‌‌)–మ. 3.30, విమెన్స్‌‌ 50 కేజీ సెమీస్ (నిఖత్‌‌ జరీన్‌‌)– 7.15. క్రికెట్‌‌: ఇండియా X ఇంగ్లండ్‌‌– మ. 3.30. హాకీ: మెన్స్‌‌ సెమీస్‌‌ (ఇండియా X  సౌతాఫ్రికా)–10.30
టేబుల్‌‌ టెన్నిస్‌‌,  పారా టీటీ: మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌ సెమీస్‌‌ (శ్రీజ/శరత్‌‌)– సా. 6, ఆకుల శ్రీజ-–రీత్‌‌ టెన్నిసన్‌‌– మ. 2 మెన్స్‌‌ సింగిల్స్‌‌ క్లాస్‌‌ 3–5 బ్రాంజ్‌‌ మెడల్‌‌ మ్యాచ్‌‌–6.15, విమెన్స్‌‌ సింగిల్స్‌‌ 3–5 క్లాస్‌‌ బ్రాంజ్‌‌ మెడల్‌‌ మ్యాచ్‌‌– రా. 12.15. విమెన్స్‌‌ సింగిల్స్‌‌ గోల్డ్‌‌ మెడల్‌‌ మ్యాచ్‌‌ (భావినా పటేల్‌‌)– రా. 1.00కు. 
రెజ్లింగ్‌‌: మ. 3 నుంచి.  రవికుమార్‌‌, దీపక్‌‌ నెహ్రా, పూజా సిహాగ్‌‌.