IND vs PAK Live Updates: ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. ఉత్కంఠ పోరు.. లైవ్ అప్ డేట్స్..!

IND vs PAK Live Updates: ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. ఉత్కంఠ పోరు.. లైవ్ అప్ డేట్స్..!

* పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం.. 61 పరుగుల తేడాతో విక్టరీ సాధించిన సూర్య సేన

*  ఫహీమ్ అష్రఫ్, అబ్రార్ అహ్మద్ ని ఔట్ చేసిన వరుణ్ చక్రవర్తి.. 

* తిలక్ వర్మ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి షాదాబ్ ఖాన్ (14) ఔట్

* మహ్మద్ నవాజ్ (4) ని ఔట్ చేసిన కుల్దీప్ యాదవ్

* అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖాన్ (44) స్టంప్ అవుట్

* 10 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్థాన్ 71/4

* 7 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్థాన్ స్కోర్ 47/4

* అక్షర్ పటేల్ బౌలింగ్ లో బాబర్ అజామ్(5) క్లిన్ బౌల్డ్.. పాక్ స్కోర్ 34/4

* 3 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసిన పాకిస్థాన్

* జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ లో వరుస వికెట్లు.. సల్మాన్ ఆఘా (4)ను ఔట్ చేసిన బుమ్రా

*  జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ లో సైమ్ అయూబ్ (6) అవుట్.. రెండు ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయిన పాక్

* లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్.. హార్థిక్ పాండ్యా బౌలింగ్ లో సాహిబ్జాదా ఫర్హాన్ డకౌట్ 

* 20 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు

* 18 ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 159/5..

* 18 ఓవర్ వేసిన అబ్రార్ బౌలింగ్ లో సిక్సు కొట్టిన దూబే.. ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 154/4..

* 17 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 140/4..
* 16 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 136/4.. క్రీజులో సూర్యకుమార్ (24), దూబే(9)..

* 15 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసిన టీమిండియా..

* సైమ్ అయూబ్ బౌలింగ్ లో వరుస వికెట్లు  తిలక్ వర్మ LBW ఔట్, హార్థిక్ పాండ్యా గోల్డెన్ డక్ 

* 12 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 125/2..

ఉస్మాన్ తారిక్ బౌలింగ్ లో తడబడిన భారత బ్యాటర్లు.. 13 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 188/

* 12 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 108/2.. క్రీజులో తిలక్ వర్మ (21), సూర్య(9)

* 11 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 98/2

*  11వ ఓవర్ వేసిన ఉస్మాన్ తారిక్ బౌలింగ్ లో ఫస్ట్ బంతినే ఫోర్ కొట్టిన సూర్యకుమార్ యాదవ్.. 

* 10 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 89/2.. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ

* 9 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 89/2

* సైమ్ అయూబ్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ (77) క్లిన్ బౌల్డ్..  భారత్ స్కోర్ 88/2

* గాయంతో ఇబ్బంది పడుతున్న ఇషాన్ కిషన్.. మైదానంలోకి ఫిజియో.. 

* 8 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 82/1.. షాదాబ్ ఖాన్ బౌలింగ్ లో 17 పరుగులు రాబట్టిన ఇషాన్

* అబ్రార్ అహ్మద్ బౌలాంగ్ లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్

* పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ స్కోర్ 52/1

* 5 ఓవర్ వేసిన అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో ఒక సిక్స్, ఒక ఫోర్ తో 11 పరుగులు చేసిన ఇషాన్.. భారత్ స్కోర్ 41/1

* 4 ఓవర్లలో 30 పరుగులు చేసిన భారత్ జట్టు

* సైమ్ అయూబ్ బౌలింగ్ లో నెమ్మదిగా ఆడిన టీమిండియా బ్యాటర్లు

* కొలంబోలో జరుగుతున్న భారత్– పాకిస్థాన్ మ్యాచ్ వీక్షిస్తున్న రోహిత్ శర్మ

* 3వ ఓవర్లలో సల్మాన్ ఆఘా బౌలింగ్ లో ఫోర్ కొట్టిన ఇషాన్ కిషన్

* రెండు ఓవర్లకి ఒక వికెట్ నష్టానికి 16 పరుగులు చేసిన టీమిండియా..

* సెకండ్ ఓవర్ లో సిక్స్, ఫోర్ తో ఇషాన్ కిషన్ దూకుడు

* ఫస్ట్ ఓవర్లోనే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. అభిషేక్ వికెట్ తీసిన పాక్ కెప్టెన్ 

IND vs PAK Live Updates: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరుగుతున్న హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ తీసుకుంది. 

మరిన్ని వార్తలు