క్రికెట్

మనోళ్లే ఆరుగురు: 2023 మెన్స్ వన్డే జట్టును ప్రకటించిన ఐసీసీ

2023 వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ఐసీసీ ఒక జట్టుగా ప్రకటించింది. ఈ ప్లేయింగ్ 11 లో టీమిండియా నుంచి రోహిత్ శర్మ, శుభమాన్ గిల్

Read More

ఫిబ్రవరి 23 నుంచి డబ్ల్యూపీఎల్.. పూర్తి వివరాలు ప్రకటించిన బీసీసీఐ

ఐపీఎల్ కు ముందు క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో ఎడిషన్ ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 17 వరకు జరుగ

Read More

హైద‌రాబాద్ చేరుకున్న బీసీసీఐ కార్య‌ద‌ర్శి జైషా, ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా

ప్రతిష్టాత్మకమైన బీసీసీఐ అవార్డ్స్ కార్యక్రమం నేడు (జనవరి 23) హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ అవార్డుల ప్రధానోత్

Read More

కోహ్లీ లేడు..టెస్ట్ సిరీస్ గెలవడానికి ఇదే సరైన సమయం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

వ్యక్తిగత కారణాల వలన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కోహ్లీ లేకపోవడం భారత్ కు పెద్ద లోటనే

Read More

జై శ్రీరామ్.. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై .. పాక్‌ మాజీ క్రికెటర్ ట్వీట్

అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగవైభవంగా సాగింది. ప్రత్యక్షంగా కొన్ని వేల మంది, పరోక్షంగా కోట్లాది మంది నీలమేఘశ్యాముడి వేడుక

Read More

ఐసీసీ టీ20 టీమ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా సూర్యకుమార్​

దుబాయ్‌‌‌‌ : గతేడాది అత్యుత్తమ పెర్ఫామెన్స్‌‌‌‌ చేసిన టీ20 టీమ్‌‌‌‌ను ఐసీసీ సోమవారం ప్రకటి

Read More

రవిశాస్త్రి, గిల్‌‌‌‌కు అవార్డులు

    నేడు హైదరాబాద్‌‌లో బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక      సా. 6 నుంచి జియో సినిమాలో లైవ్ హైదరా

Read More

ఇంగ్లండ్ స్పిన్నర్ బషీర్‌‌‌‌‌‌‌‌కు వీసా సమస్య

లండన్​ :  యంగ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ లేకుండా ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ తమ ప్రిపరేషన్స్‌‌‌‌ మొదలు పెట్టింది. వీసా సమస్య కారణంగా బ

Read More

జోరుగా ప్రాక్టీస్.. బ్యాటింగ్‌‌‌‌పై ఫోకస్

ఇంగ్లండ్‌‌‌‌తో తొలి టెస్టు కోసం ఇండియా ప్రాక్టీస్ స్పీడు పెంచింది. ఉప్పల్ స్టేడియంలో  సోమవారం ఉదయం సెషన్‌‌‌&zw

Read More

ఉప్పల్‌‌‌‌లో కోహ్లీ ఆట లేదు

   ఇంగ్లండ్‌‌‌‌తో  తొలి రెండు టెస్టులకు విరాట్ దూరం     వ్యక్తిగత కారణాలతో టీమ్ నుంచి తప్పుకున్

Read More

నలిపేశారు కదరా..! డూప్లికేట్ కోహ్లీని ఇబ్బందిపెట్టిన అభిమానులు

యావత్ భారత్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల సాకారమైన సంగతి తెలిసిందే. రామ జన్మభూమి అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరారు.

Read More

Ravi Shastri: రవిశాస్త్రి సేవలను గుర్తించిన బీసీసీఐ.. ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక

ఆటగాడిగా, కోచ్‌గా జాతీయ జట్టుకు విశిష్ట సేవలందించిన భారత మాజీ దిగ్గజం రవిశాస్త్రికి.. భారత క్రికెట్ నియంత్రణా మండలి(బీసీసీఐ) సముచిత స్తానం కల్పిచ

Read More

Suryakumar Yadav: ఐసీసీనే మెప్పించాడు.. టీ20 టీమ్‌ ఆఫ్‌ ది కెప్టెన్​గా సూర్య భాయ్​

గతేడాది పొట్టి ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ అనౌన్స్ చేసింది. ఈ టీమ్‌‌కు సారథిగా భారత స్టార్ బ్యాటర్ సూర

Read More