సీఎస్ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) ప్రాజెక్ట్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 07
విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ అసోసియేట్–I 03, ప్రాజెక్ట్ అసోసియేట్–II 02, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 01, రీసెర్చ్ అసోసియేట్-I: 01.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు జియాలజీ లేదా జియోకెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభం: మార్చి 4.
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 9.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: మార్చి 11.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ www.ngri.res.inను సందర్శించండి.
►ALSO READ | CSIR-NEERIలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగం: ఎంఎస్సీ చేస్తే చాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!
