జమలాపురం వేంకటేశ్వర స్వామి  బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ 

జమలాపురం వేంకటేశ్వర స్వామి  బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ 

ఎర్రుపాలెం,వెలుగు: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన జమలాపురం వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల  వాల్​పోస్టర్​ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  మధిరలో ని  ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈనెల 19 నుంచి 22 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

కార్యక్రమంలో జగన్మోహన్​రావు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయ దేవశర్మ, గ్రామ సర్పంచ్ తుళ్లూరు నిర్మల, వకులా మాత స్టేడియ  నిర్మాణదాత తుళ్లూరు కోటేశ్వరరావు  పాల్గొన్నారు.