ఇంట్లో దోమల బాధను తట్టుకోవడానికి ఎన్నో కాయిల్స్, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్, స్ర్పేలు వాడుతుంటారు. అయితే స్మార్ట్ ఫోన్ వాడి కూడా దోమల బాధ నుంచి తప్పించుకోవచ్చు. ఎన్నో రకాల దోమల రెపెల్లెంట్ యాప్‌లు ఉన్నాయి. ‘Anti Mosquito Repellent Sound’ కు రిలేటెడ్‌గా ఉన్న యాప్‌లు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ లు ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్ వేవ్స్‌ను రిలీజ్ చేస్తాయి. ఈ -ఫ్రీక్వెన్సీ సౌండ్‌ను దోమలు భరించలేక పారి పోతాయి. కాబట్టి ఈ వేవ్స్ వచ్చే గాడ్జెట్స్ ఉన్న ఏరియాలో దోమలు ఎగరవు.
