హైదరాబాద్, వెలుగు: డీఎన్ఏ డెర్మటాలజీ ఏస్థెటిక్స్ క్లినిక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఆదివారం మొదలయింది. డాక్టర్ ప్రియాంకా రెడ్డి ఈ క్లినిక్‌ను స్థాపించారు.
ఇక్కడ అత్యాధునిక చర్మ సౌందర్య చికిత్సా సేవలు అందుబాటులో ఉంటాయి. ఆధునిక వైద్య సాంకేతికత నిపుణుల సలహాలు కూడా లభిస్తాయి. శాస్త్రీయంగా నిరూపితమైన సురక్షితమైన చికిత్సలు అందిస్తామని డాక్టర్ ప్రియాంక తెలిపారు.
