తమన్నాకు.. హైదరాబాద్ లో ఆస్తులే లేవా.. ఇల్లు, స్థలం ఏదీ లేదా

తమన్నాకు.. హైదరాబాద్ లో ఆస్తులే లేవా.. ఇల్లు, స్థలం ఏదీ లేదా

హీరోయిన్ తమన్నా(Tamannaah)  రీసెంట్ గా వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories 2)  వెబ్ సిరీస్ లో నటించి  వార్తల్లో పాపులర్ అయింది. అలాగే తన నిజ జీవిత బాయ్‌ఫ్రెండ్‌ అయినా విజయ్ వర్మ( Vijay Varma)తో  ఈ  సిరీస్ లో  హాట్ సీన్లు, క్లీవేజ్ షోలతో రెచ్చిపోయిందితాజాగా మరో వార్తా బయటికి రావడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

రీసెంట్ గా తమన్నా భాటియా ఇటీవల జర్నలిస్ట్ ప్రేమ(Prema)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హైదరాబాద్‌లో ఇల్లు ఎందుకు కొనడం లేదో వెల్లడించింది. తన హైదరాబాద్ ఇంటి గురించి అడిగినప్పుడు, మిల్కీ బ్యూటీ ఇలా సమాధానమిచ్చింది.

“ఎందుకంటే నా ఇల్లు ముంబైలో ఉంది మరియు నా తల్లిదండ్రులు అక్కడే ఉంటారు. నేను హోటల్ గదుల్లో బస చేయడానికి ఇష్టపడతాను ఎందుకంటే నేను లాండ్రీ చేయడం లేదా రాత్రిపూట ఆహార కోరికల కోసం వెతకడం గురించి చింతించకూడదు. నాకు దాని కోసం సమయం లేదు. ” అంటూ సమాధానం ఇచ్చింది తమన్నా.

ఈ ఇంటర్వ్యూ  చూసిన ఫ్యాన్స్ నిజంగానే తమన్నాకు హైదరాబాద్ లో ఎలాంటి ఆస్తులు లేవా అంటూ సోషలో మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.