డీఆర్డీఓ పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ లాబొరేటరీ (డీఆర్ఎల్) జేఆర్ఎఫ్, ఆర్ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 15 జూనియర్ రీసెర్చ్ ఫెలో 09, రీసెర్చ్ అసోసియేట్ 06.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫార్మాసీ/ సైన్స్/ టెక్నాలజీ/ వెటర్నరీ సైన్సెస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా గేట్/ జీపాట్/ నెట్ క్వాలిఫై అయి ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 31.
జేఆర్ఎఫ్ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 7.
ఆర్ఏ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 8.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.drdo.gov.inను సందర్శించండి.
►ALSO READ | Job News : IDBI లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్స్.. ఆన్ లైన్ అప్లికేషన్స్.. పూర్తి వివరాలు ఇవే.!
