ఢిల్లీలో భూ ప్రకంపనలు

ఢిల్లీలో భూ ప్రకంపనలు

ఢిల్లీలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఉత్తరాఖండ్ లో పితోర్ ఘర్ లో భూకంపం నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోపల భూకంపం వచ్చినట్లు చెబుతున్నారు. రిక్టర్ స్కేల్ పై 4.4 గా నమోదైందంటున్నారు.