ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 18.
ఎలిజిబిలిటీ: మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో ఏదైనా గ్రాడ్యుయేషన్ లేదా మెటీరియల్స్ మేనేజ్‌మెంట్/సప్లై చైన్ మేనేజ్‌మెంట్ మాస్టర్స్ డిగ్రీ/ పీజీడీఎం పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35ఏండ్లు.రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంవది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 06.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఫిబ్రవరి 20.
సెలెక్షన్ ప్రాసెస్: క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.ecil.co.in వెబ్సైట్ను సందర్శించండి.
►ALSO READ | డిగ్రీ పాసైన వారికి గుడ్ న్యూస్.. ICSIL లో ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్
