బాలికపై వృద్ధుడి అత్యాచారం

బాలికపై వృద్ధుడి అత్యాచారం

బోనకల్, వెలుగు: ఏడేళ్ల‌ బాలికపై, ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఎస్సై కొండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఖ‌మ్మం జిల్లా పెద్ద బీరవల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల‌ బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లిన బొల్లెపోగు వెంకటేశ్వర్లు(68) అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్లుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం