స్వాగత్ హోటల్ లో పేలిన గ్యాస్ సిలిండర్

స్వాగత్ హోటల్ లో పేలిన గ్యాస్ సిలిండర్

కరీంనగర్ క్లాక్ టవర్ సర్కిల్ లో భారీ పేలుడు జరిగింది. స్వాగత్ హోటల్ లో అగ్ని ప్రమాదం జనాన్ని వణికించింది. భారీ శబ్దం చేస్తూ  గ్యాస్ సిలిండర్ పేలింది. భయంతో.. స్థానికులు ఉరుకులు పరుగులు పెట్టారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని..హోటల్ లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.