ఫాదర్స్‌ డే: తండ్రుల ఫొటోలను షేర్ చేసిన స్టార్స్ 

ఫాదర్స్‌ డే: తండ్రుల ఫొటోలను షేర్ చేసిన స్టార్స్ 

‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా తండ్రి గురించి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అనుబంధాన్ని పంచుకున్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకులు, క్రికెట్ ప్లేయర్లు తమ తండ్రి ఫొటోలను షేర్ చేసుకున్నారు. మరికొందరు తమ పిల్లల ఫొటోలను షేర్ చేసి ఫ్యాన్స్ సంతోషాన్ని పంచుకున్నారు. నాన్న మంచి స్నేహితుడు అయితే.. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అని లావణ్యా త్రిపాఠి ట్వీట్ చేయగా.. ‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా లావణ్య తండ్రితో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది. మా డాడీ వెరీ నైస్‌. మా ఇద్దరికి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్‌ ఉంటుందని తెలిపింది సొట్టబుగ్గల భామ కృతీ శెట్టి. మెగాస్టార్ చిరంజీవి, వైస్ షర్మిలతో పాటు చాలామంది తమ తండ్రితో ఉన్న ఫొటోలను షేర్ చేశారు.