మాదాపూర్ లో అగ్నిప్రమాదం.. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

మాదాపూర్ లో అగ్నిప్రమాదం.. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోహిణి కమర్షియల్ కాంప్లెక్స్ లో  అగ్నిప్రమాదం సంభవించింది. పై అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ల్యాడర్ ఫైర్ టెండర్ కు సమాచారం ఇచ్చారు.  సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులను భవనం వైపు రాకుండా చర్యలు తీసుకున్నారు.  అయితే అగ్ని ప్రమాదం జరిగిన ఫ్లోర్ లో సాఫ్ట్ వేర్ సంస్థ ఉందని స్థానికులు చెబుతున్నారు.  Ndrf, police ,fire సిబ్బంది తో మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నం చేశారు.