నోకియా నుంచి నాలుగు ఫోన్లు

నోకియా నుంచి నాలుగు ఫోన్లు

నోకియా ఇండియా మార్కెట్లో మంగళవారం నాలుగు మొబైల్ ఫోన్లు రిలీజ్‌ చేసింది. నోకియా 5.3 ఫోన్‌ 4జీబీ + 64జీబీ వేరియంట్‌ ధర రూ.13,999కాగా, 6జీబీ + 64జీబీ వేరియంట్‌ ధర రూ. 15,499. బడ్జె ట్‌ కస్టమర్ల కోసం లాంచ్‌ చేసిన నోకియా సీ3 2జీబీ + 16జీబీ వేరియంట్ ధర రూ.రూ.7,400కాగా, 3జీబీ + 32జీబీ వేరియంట్ ధర రూ.తొమ్మిది వేలు. ఫీచర్‌ ఫోన్ నోకియా 150 ధర
రూ.2,299కాగా, నోకియా 125 ధర రూ.1,999.

మ‌రిన్ని వార్త‌ల కోసం