GHMC ఎన్నికలు: రిజర్వేషన్ల వివరాలు

GHMC ఎన్నికలు: రిజర్వేషన్ల వివరాలు

GHMC ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు షెడ్యూల్ ను ప్రకటించింది. రేపటి(బుధవారం)నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపింది. డిసెంబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి. అంతే కాదు ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లను కూడా ప్రకటించింది ఎన్నికల కమిషన్.2016 నాటి రిజర్వేషన్ల ప్రకారమే  ఎన్నికలు జరుగుతాయని తెలిపింది.

రిజర్వేషన్ల వివరాలు:

..గ్రేటర్‌ మేయర్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌
.. బీసీ -50: (జనరల్‌ 25, మహిళలు 25)
.. ఎస్సీ -10: (జనరల్‌ 5, మహిళలు 5)
.. ఎస్టీ-2: (జనరల్‌ 1, మహిళ 1)
.. జనరల్‌ మహిళ -44
.. జనరల్‌ -44