Gold Rate: దసరా అవ్వగానే తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు.. షాపర్లకు పండగే.. తెలంగాణ రేట్లివే

Gold Rate: దసరా అవ్వగానే తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు.. షాపర్లకు పండగే.. తెలంగాణ రేట్లివే

Gold Price Today: దసరా రోజు స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు పండగ తర్వాత కూడా తిరిగి తగ్గటంతో షాపింగ్ చేయాలనుకుంటున్న వారు సంతోషంగా ఉన్నారు. దీనికి తోడు నిన్న అంటే అక్టోబర్ 2న పెరిగిన వెండి రేట్లు ఇవాళ తగ్గుముఖం పట్టడం కూడా చాలా మందిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ తగ్గిన రిటైల్ అమ్మకపు రేట్లను ముందుగా తెలుసుకోవటం చాలా ముఖ్యం... 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే అక్టోబర్ 2తో పోల్చితే 10 గ్రాములకు అక్టోబర్ 3న రూ.650 తగ్గింది. అంటే గ్రాముకు రేటు రూ.65 తగ్గుదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..

ALSO READ : ఎలాన్ మస్క్ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ పిలుపు..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 3న):
హైదరాదాబాదులో రూ.11వేల 804
కరీంనగర్ లో రూ.11వేల 804
ఖమ్మంలో రూ.11వేల 804
నిజామాబాద్ లో రూ.11వేల 804
విజయవాడలో రూ.11వేల 804
కడపలో రూ.11వేల 804
విశాఖలో రూ.11వేల 804
నెల్లూరు రూ.11వేల 804
తిరుపతిలో రూ.11వేల 804

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు అక్టోబర్ 2తో పోల్చితే ఇవాళ అంటే అక్టోబర్ 3న 10 గ్రాములకు రూ.600 తగ్గుదలను చూసింది. దీంతో శుక్రవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 3న):
హైదరాదాబాదులో రూ.10వేల 820
కరీంనగర్ లో రూ.10వేల 820
ఖమ్మంలో రూ.10వేల 820
నిజామాబాద్ లో రూ.10వేల 820
విజయవాడలో రూ.10వేల 820
కడపలో రూ.10వేల 820
విశాఖలో రూ.10వేల 820
నెల్లూరు రూ.10వేల 820
తిరుపతిలో రూ.10వేల 820

మరోపక్క దసరా రోజున వెండి తమ ర్యాలీని కొనసాగించగా పండుగ తర్వాత తిరిగి తగ్గింది. అక్టోబర్ 3న కేజీకి వెండి అక్టోబర్ 2తో పోల్చితే రూ.2వేలు తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 61వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.161 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.