చట్టం తన పని తాను చేసుకుపోతుంది

చట్టం తన పని తాను చేసుకుపోతుంది

గుర్రంపోడు భూముల విషయంలో రెచ్చగొట్టి, దౌర్జన్యం చేస్తే చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అధికారంలోకి వస్తే కేసీఆర్ ను జైల్లో పెడ్తామని కొందరు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ హయాంలో సాధ్యం కాని ప్రాజెక్టులు TRS పాలనలో పూర్తవుతున్నాయన్నారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ,దేవరకొండ,కోదాడ పరిధిలో 55 వేల ఎకరాల సాగుకు నీరిందించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు గుత్తా.

గ్లోబల్ మహమ్మారిగా మారిపోయిన సోషల్ మీడియా

న్యూయార్క్ అసెంబ్లీలో ‘కాశ్మీర్’ తీర్మానం