
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా మూవీ హను-మాన్. వాన ఫేమ్ వినయ్ రాయ్ విలన్ గా, మ్యాన్ ఆఫ్ డూమ్ మైఖేల్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ప్రముఖ నటుడు రానా దగ్గుపాటి ఆవిష్కరించారు. బ్లాక్ అండ్ వైట్ సూట్ ధరించి ఈవిల్ మ్యాన్ మైఖేల్ భారీ మెషిన్ గన్ లను మోస్తున్న సైన్యంతో నడుస్తూ.. రోబోటిక్ నిఘాలో ఒక గుడి ముందు నుంచి నడుస్తూ రావడాన్ని ఈ పోస్టర్ లో గమనించవచ్చు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన గ్యాస్ మాస్క్, ప్యాచ్ తో ఈవిల్ మ్యాన్ లా కనిపించిన వినయ్ రాయ్ తన ఫస్ట్ లుక్ లోనే భయపెట్టడం అందర్నీ ఆసక్తికి గురిచేస్తోంది.
Every kid aspires to be a Superhero. But only a Mad man will pursue it.
— Rana Daggubati (@RanaDaggubati) June 8, 2022
Presenting,
the 'Man of Doom' MICHAEL??♂️ aka @VinayRai1809 from #HanuMan ?
A @PrasanthVarma Film?#SuperHeroHanuMan@tejasajja123 @Actor_Amritha @varusarath5 @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets pic.twitter.com/EWTUIaYjSe