రేవంత్, మంత్రులకు..హరీశ్ శుభాకాంక్షలు

రేవంత్, మంత్రులకు..హరీశ్ శుభాకాంక్షలు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులకు మాజీ మంత్రి హరీశ్ రావు విషెస్ చెప్పారు. గురువారం ట్విట్టర్​లో మెసేజ్ పెట్టారు. సీఎం, మంత్రులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ పని చేయాలని ఆకాంక్షించారు.