హెచ్సీఎల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఖాళీలు.. దరఖాస్తుకు చివరి తేది సెప్టెంబర్ 2

హెచ్సీఎల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఖాళీలు.. దరఖాస్తుకు చివరి తేది సెప్టెంబర్ 2

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, కోల్​కతా(హెచ్​సీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.  

పోస్టుల సంఖ్య: 27 (గ్రాడ్యుయేట్ ట్రైనీ)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి మైనింగ్, జియాలజీ, మెటలర్జీ, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టం ఇంజినీరింగ్​లో డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. లాస్ట్ డేట్:  సెప్టెంబర్ 02. 
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500. 
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  www.hindustancopper.com వెబ్​సైట్​లో సంప్రదించగలరు.