ఇప్పటి వరకు BRS పార్టీ గెలిచిన 11మున్సిపాలిటీలు ఇవే ..!

ఇప్పటి వరకు BRS పార్టీ గెలిచిన 11మున్సిపాలిటీలు ఇవే ..!

మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. భారీ ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. 116 మున్సిపాలిటీల్లో.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వచ్చిన ఫలితాల్లో.. 58 స్థానాల్లో కాంగ్రెస్ కౌవసం చేసుకోగా.. 11 మున్సిపాలిటీల్లో  బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. 

బీఆర్ఎస్ పార్టీ గెలిచిన 11 మున్సిపాలిటీలు ఇవే : 

  • గుమ్మడిదల
  • గడ్డపోతారం
  • అయిజ
  • ఇంద్రేశం
  • తొర్రూర్ 
  • రాయికల్
  • సిరిసిల్ల
  • కోరుట్ల
  • తిరుమలగిరి
  • ఇబ్రహీంపట్నం
  • మూడుచింతలపల్లి