వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం, కోడెమొక్కు క్యూలైన్లు కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక
ఏర్పాట్లు చేశారు.
