గడ్డకడుతున్న ‘హిమాచల్’​..!

గడ్డకడుతున్న ‘హిమాచల్’​..!

హిమాచల్ ప్రదేశ్ లో వర్షంలా కురుస్తున్న మంచును టూరిస్టులు ఎంజాయ్​ చేస్తున్నారు. పేరుకుపోయిన మంచుతో  రోడ్లు, ఇళ్లూ గడ్డకడుతున్నాయి.  రాష్ట్రంలోని కిన్నౌర్​ జిల్లాలోని పియో  టూరిస్ట్​ స్పాట్​దగ్గర బుధవారం కురిసిన మంచులో  ఇళ్లూ, వెహికిల్స్​కనిపించలేదు.

మరిన్ని వార్తల కోసం