ఘనంగా హోలీ వేడుకలు: ఫొటో గ్యాలరీ

ఘనంగా హోలీ వేడుకలు: ఫొటో గ్యాలరీ

హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా చేసుకుంటున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా రంగులతో ముద్దవుతున్నారు. కరోనా కారణంగా దాదాపు రెండేళ్లకు పైగా పండుగలకు దూరమైన ప్రజలు.. ఈసారి ఉల్లాసంగా హోలీ సంబురాలు చేసుకుంటున్నారు. 

హోలీ అంటే  రాధ.. హోలీ అంటే కృష్ణుడు... ఒక్క మాటలో చెప్పాలంటే రాధాకృష్ణుల ప్రేమ పండుగ హోలీ. అందుకే ఎక్కడెక్కడ హోలీ పేరు వినపడుతుందో అక్కడ రాధాకృష్ణుల్నీ  స్మరిస్తారు. అంతలా హోలీతో రాధాకృష్ణులు ప్రేమ పెనవేసుకుపోయింది. ఎందుకంటే రాధాకృష్ణుల ప్రేమకి రూపమే ఈ రంగుల పండుగ.