హైదరాబాద్ సీసీఎస్ సీఐ రాజు సస్పెండ్

హైదరాబాద్ సీసీఎస్ సీఐ రాజు సస్పెండ్

హైదరాబాద్ సీసీఎస్ సీఐ రాజు సస్పెండ్ అయ్యారు. రాజును సస్పెండ్ చేస్తూ సీపీ సీవి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 4న వేరే మహిళతో కారులో ఏకాంతంగా ఉండగా అతడి భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగా..ఘటనాస్థలికి వెళ్లిన కానిస్టేబుల్పై సీఐ దాడి చేశారు. 

కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసులు రాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో రాజును సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 2002 బ్యాచ్కు చెందిన రాజు హైదరాబాద్ సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్నారు.