హైదరాబాద్

యాసంగి ధాన్యం విక్రయాలకు టెండర్లు ఖరారు!

హైదరాబాద్‌, వెలుగు: నిరుడు యాసంగిలో సేకరించిన 35 లక్షల టన్నుల ధాన్యం విక్రయాలకు టెండర్లను సివిల్‌ సప్లయ్స్‌ శాఖ కన్ఫామ్‌ చేసి

Read More

ఆర్టీసీని ఆగం చేశారు.. ఆటో కార్మికుల పొట్టకొట్టారు: మంత్రి పొన్నం ప్రభాకర్

బీఆర్ఎస్​ నేతలపై పొన్నం ఫైర్ రూ.400 ఆటో టాక్స్​ మాఫీచేసి 10 వేల ఇన్సూరెన్స్​ రుద్దారు ఓడిపోగానే వారికి నెలకు రూ.15 వేలు ఇవ్వాలని అడుగుతున్నరు

Read More

ఫిబ్రవరి 27న చేవెళ్లలో సీఎం బహిరంగ సభ

గృహజ్యోతి పథకం ప్రారంభిస్తారని కాంగ్రెస్ నేతల వెల్లడి  చేవెళ్ల, వెలుగు: ఈనెల 27న చేవెళ్లలో గృహజ్యోతి (200 యూనిట్ల విద్యుత్‌‌&zw

Read More

ఆత్మ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి : ప్రొఫెసర్ కోదండరాం

బషీర్ బాగ్, వెలుగు : తెలంగాణ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ అసోసియేషన్ (ఆత్మ) ఉద్యోగులకు భద్రత కల్పించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ క

Read More

కౌన్సిల్ తర్వాత కదలిక .. వర్కింగ్ స్టైల్ మార్చిన హైదరాబాద్ బల్దియా ఆఫీసర్లు

మీటింగ్ లో సభ్యుల నిలదీతతో దిద్దుబాటు చర్యలు   వెంటనే సాల్వ్ చేయాలని కమిషనర్ ఆదేశాలు కార్పొరేటర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటనలు 

Read More

మాజీ ఎంపీ రాథోడ్‌‌ జైలు శిక్ష రద్దు

హైదరాబాద్, వెలుగు: ఫారెస్ట్‌‌ ఆఫీసర్ల డ్యూటీకి అవరోధం కలిగించారనే కేసులో  ఆదిలాబాద్‌‌ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్‌‌ కు క

Read More

అంతరాలు తొలగాలంటే.. కులగణన జరగాలి: డిప్యూటీ సీఎం భట్టి

సంపదను అందరికీ పంచేందుకు క్యాస్ట్ సెన్సస్ అవసరం: భట్టి  కులగణనపై మేం నిజాయతీగా ఉన్నం:  పొన్నం  క్యాస్ట్ సెన్సస్ పై అధికారులు, బీ

Read More

ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా

జడ్చర్ల టౌన్, వెలుగు: ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవికి పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం

Read More

హైదరాబాద్‌లో ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేఫ్టీని .. ఎవరూ పట్టించుకోవట్లే!

వ్యాపార సముదాయాలపై చర్యల్లేవ్ గోదాములు సిటీ బయటకు తరలించట్లే సమ్మర్ కావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌‌&

Read More

విద్యార్థులు లక్ష్యాలు చేరుకోవడంలో రాజీ పడొద్దు : వెంకయ్య నాయుడు

శామీర్ పేట, వెలుగు: విద్యార్థులు యథార్థ స్థితితో రాజీ పడకుండా ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు కృషి చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు . శ

Read More

తెలంగాణలో 3 రోజులు తేలికపాటి వానలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. దక్షిణ తెలంగాణ, పరిసర ప్రాంతా

Read More

గొర్రెల స్కాంలో అసలు దోషులను శిక్షించాలి: నిరంజన్

హైదరాబాద్, వెలుగు:  గొర్రెల పంపిణీలో నలుగురు అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకున్నంత మాత్రాన సరిపోదని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన

Read More

సీఎంఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాల్లో మాస్టర్‌ మైండ్స్‌ సత్తా

హైదరాబాద్, వెలుగు: ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) బుధవారం ప్రకటించిన సీఎంఏ( కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్) ఫైనల్, ఇం

Read More