డిగ్రీ అర్హతతో ఐసీఎంఆర్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హతతో ఐసీఎంఆర్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్​ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) యంగ్ ప్రొఫెషనల్–II పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

  • పోస్టులు: 03 (యంగ్ ప్రొఫెషనల్– -II)
  • ఎలిజిబిలిటీ: కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.  సంబంధిత  ఫీల్డ్​లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.   
  • వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. 
  • వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఆగస్టు 22. 
  • పూర్తి వివరాలకు www.icmr.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.