ముషీరాబాద్, వెలుగు: మూడు నెలల్లో బీసీ కులగణన పూర్తిచేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అన్నారు. కులగణన చేపట్టాలని 2019లో తానే హైకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. నాలుగేండ్ల తర్వాత తీర్పు వెలువడడం సంతోషంగా ఉందన్నారు. మంగళవారం బీసీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని కోరారు. కులగణన అనంతరం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌చేశారు. బీసీలను మోసం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో జిల్లపల్లి అంజి, సతీశ్, హేమంత్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
బీసీలను మోసం చేస్తే ఊరుకోం: ఎర్ర సత్యనారాయణ
- హైదరాబాద్
- September 11, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- గ్రూప్–2 పరీక్షలకు సర్వం సిద్ధం.. అభ్యర్థులు ఈ విషయం బాగా గుర్తుంచుకోండి..
- గ్రూప్–1 నోటిఫికేషన్‌పై సుప్రీం కోర్టులో సర్కార్‌కు ఊరట
- సంధ్య థియేటర్ ఘటన: అల్లు అర్జున్ ఎమోషనల్.. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం
- Hemant Soren: జార్ఖండ్ కొత్త మంత్రులకు పదవులు కేటాయించిన హేమంత్ సోరేన్
- ఎన్ని దారుణాలు సార్: పూరి కర్రీలో ఇనుప ముక్క.. ప్రశ్నిస్తే యాజమాన్యం దురుసు ప్రవర్తన..
- మోక్షజ్ఞ సినిమా వాయిదా... అంతా మనమంచికే అంటున్న బాలకృష్ణ..
- ఒక రూపాయి నాణెం ముద్రించడానికి అయ్యే ఖర్చెంతో చూడండి
- చంద్రబాబు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారు: అంబటి రాంబాబు
- Naga chaitanya and sobhita: శ్రీశైల మల్లన్న ని దర్శించుకున్న అక్కినేని నాగ చైతన్య దంపతులు..
- IND vs AUS: సిరాజ్ ఏం చేశాడు.. ఆస్ట్రేలియా మీడియాలో ఎందుకీ విమర్శలు
Most Read News
- Bigg Boss: ఈ ఫైనల్ వీక్ (Dec 7) ఓటింగ్ తారుమారు.. మారిపోయిన స్థానాలు.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?
- Bigg Boss Contestant: క్యాన్సర్ తో హాస్పిటల్ లో చేరిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
- AUS vs IND: రాహుల్ ఔట్.. గ్రౌండ్ వరకు వచ్చి వెనక్కి వెళ్లిన కోహ్లీ
- ఉప్పల్–నారపల్లి ఫ్లై ఓవర్ పనులు షురూ
- Good Health: హారతి కర్పూరం పీల్చండి.. నరాల సమస్యలకే కాదు కళ్లకు కూడా ఎంతో మంచిది..!
- గ్రేటర్ హైదరాబాద్‌లో మరో ఫంక్షన్ హాల్ కూల్చేసిన హైడ్రా..
- IND vs AUS 2nd Test: రోహిత్ తప్పుకో.. జట్టులో నీవు అనర్హుడివి: అభిమానులు
- టెన్త్ పరీక్ష విధానంలో కీలక సంస్కరణలు
- 17 ఏండ్ల తర్వాత.. ఉదయ సముద్రంలోకి నీళ్లు
- Aha OTT: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చిన తెలుగు ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్