భారత్ చిప్ తయారీపై ఫోకస్ పెట్టిందన్నారు ప్రధాని మోదీ. సెమీకండక్టర్ తయారీ పరిశ్రమతో లక్ష మందికి ఉద్యోగాలు రానున్నాయని అన్నారు. 2026 సప్టెంబర్ 17న ఢిల్లీలో సెమికాన్ ఇండియా 2026 సమ్మిట్ లో మాట్లాడారు మోదీ.
గ్లోబల్ సెమీ కండక్టర్ హబ్ గా భారత్ మారిందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఏఐలో మన యువత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. భారత్ లో నైపుణ్యానికి కొదవ లేదన్నారు. సెమీ కండక్టర్లపై లక్ష మందికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.
ఏఐతో ప్రయోజనాలతో పాటు కొత్త సవాళ్లున్నాయని అన్నారు. ఏఐ వినియోగం పెరిగితే విద్యుత్ వినియోగం పెరుగుతుందన్నారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించామని, దీంతో బ్రిక్స్ తో ప్రపంచ దేశాలకు భారత్ పై నమ్మకం పెరిగిందన్నారు.
వృద్ధాప్యంలో బాధించేది ఒంటరితనం కాదు.. మనవాళ్ల మధ్య పరాయివాళ్లం అయ్యామే అన్న ఆవేదన. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడ్డ వాళ్లకు చివరి రోజుల్లో కాసింత ప్రేమ పంచేవాళ్లు లేకపోతే అంతకు మించిన బాధ మరేదీ ఉండదు.
