జగిత్యాల జిల్లా కథలాపూర్ లో జరిగిన ధర్నాలో టీఆర్ఎస్ జడ్పీటీసీ నాగం భూమయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి ఉంటే.. తెలంగాణను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.. ప్రత్యేక దేశంలో తెలంగాణ ప్రజలను అన్నివిధాలుగా కేసీఆర్ ఆదుకుంటారని అన్నారు ZPTC నాగం భూమయ్య .
