ఈ మున్సిపాలిటీ ఎప్పటికి బాగుపడుతుందో..

ఈ మున్సిపాలిటీ ఎప్పటికి బాగుపడుతుందో..

జగిత్యాల మున్సిపాలిటీలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఎమ్మెల్యే సంజయ్. మున్సిపాలిటీ ఎప్పుడు బాగుపడుంతుందోనంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయంటూ ఫైర్ అయ్యారు. కాంట్రాక్టర్ కు నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. సమస్యను జిల్లా కలెర్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు ఎమ్మెల్యే సంజయ్.