నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్‌లోని కాకతీయ విద్యాసంస్థల ఆధ్వర్యంలోని హైస్కూల్ స్టూడెంట్స్టెన్త్రిజల్ట్లో ఉత్తమ మార్కులు సాధించారు. 600 మార్కులకు గాను మరియా అరీష 589, సీహెచ్వర్ష 588, బి.శ్రీకర్585, జాహ్నవి 583, కె.అక్షర 583 మార్కులు తెచ్చుకున్నారని విద్యాసంస్థల చైర్పర్సన్సీహెచ్విజయలక్ష్మి తెలిపారు. ప్రతిభచాటిన విద్యార్థులను అభినందించారు.

