ఖైరతాబాద్ బడా గణేశునికి పూజలు కొనసాగుతున్నాయి. ఐదోరోజు శుక్రవారం ఉదయం శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 1.80 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని నిర్వాహకులు తెలిపారు.
– పంజాగుట్ట, వెలుగు
