6 సెకన్లలో వైరస్ ను ఖతం చేస్తుంద‌ట‌..!

6 సెకన్లలో వైరస్ ను ఖతం చేస్తుంద‌ట‌..!

హైదరాబాద్, వెలుగు: సెకన్లలో చంపగలిగే స్మార్ట్ అల్ట్రా జెర్మీసిడల్ ఇర్రాడియేషన్ డివైజ్ -‘‘ఇన్ఫినిటీ 360’’ను తెలంగాణ ఐటీ, ఇండస్ట్రీస్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ లాంచ్‌ చేశారు. హైదరాబాద్‌కు చెందిన రోబోటిక్స్ ఇంజనీర్ అవినాష్ దీనినితయారు చేశారు. దీనికి ఇది వరకే పలు అవార్డులు వచ్చాయి. ఇది అల్ట్రావయొలెట్‌ కాంతిని పంపి వస్తువులపై ఉన్న వైరస్‌ను తొలగిస్తుంది. కేవలం పది నిమిషాల్లో ఒక గదిని శుభ్రం చేస్తుంది. టాప్-ఎండ్ మోడల్ కేవలం ఆరు సెకన్లలో గాలిలోని
వైరస్‌లను చంపుతుంది. మొబైల్‌ యాప్‌తోనూ ఈ డివైజ్‌ను కంట్రోల్‌ చేయొచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం