హైదరాబాద్, వెలుగు: కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ హైదరాబాద్‌లోని ఏ ఎస్ రావు నగర్, సికింద్రాబాద్, సోమాజిగూడలో తమ 3వ, 4వ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్ లను ప్రారంభించింది. దేశంలో కిస్నాకు ఇవి 37వ, 38వ షోరూమ్స్. ఈ ప్రారంభోత్సవంలో హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎండీ ఘనశ్యామ్ ధోలాకియా పాల్గొన్నారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, కిస్నా తమ కస్టమర్లకు వజ్రాభరణాల తయారీ ఛార్జీలపై 100 శాతం తగ్గింపును, బంగారు ఆభరణాల తయారీ చార్జీలపై 20 శాతం తగ్గింపును అందిస్తోంది. లక్కీ డ్రాతో కస్టమర్లు వందకుపైగా బహుమతులు పొందే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ సిటీలో కిస్నా జ్యువెలరీ షోరూమ్స్షురూ
- హైదరాబాద్
- September 14, 2024
మరిన్ని వార్తలు
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే మీకో బ్యాడ్ న్యూస్..
-
Gold Rates: మంటెత్తిస్తున్న గోల్డ్ రేట్స్.. ఈ పండుగ సీజన్లో బంగారం ఇంకేం కొంటారు..!
-
హర్యానా ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్..లాభాల్లో స్టాక్ మార్కెట్లు
-
దేశంలో అమ్ముడుపోని కార్లు 8 లక్షలు.. ఆఫర్స్, డిస్కొంట్స్ ఉన్నా అమ్మకాలు ఢమాల్
లేటెస్ట్
- 22వ ప్యాకేజీ పనుల్లో కదలిక
- ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో ఆగమాగం
- కోయ భాషలో పాఠాలు
- సీఎంఆర్ క్లియర్ కాలే
- తోపుడు బండ్లతో రోడ్లు ఇరుకు
- పీఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్‌గా శ్రీపాల్ రెడ్డి
- పొన్నం ప్రభాకర్-ట్రాఫిక్ ఉల్లంఘనలు | నాగార్జున రికార్డ్స్ స్టేట్మెంట్ | హుస్సేన్ సాగర్ లేక్ | V6 తీన్మార్
- అజారుద్దీన్‌పై ఈడీ ప్రశ్నల వర్షం.. 10 గంటల పాటు సాగిన విచారణ
- SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే మీకో బ్యాడ్ న్యూస్..
- ఒడ్డున పడ్డ చేపలా కాంగ్రెస్ పరిస్థితి: ప్రధాని మోడీ సెటైర్లు
Most Read News
- IPL 2025 Mega Auction: కమ్మిన్స్ ప్లేస్‌లో రోహిత్.. మెగా ఆక్షన్‌కు ముందు సన్ రైజర్స్ మాస్టర్ ప్లాన్
- ‘డబుల్’ ఇండ్లలోకి వెళ్లలేకపోతున్నం..
- ఆ కంపెనీల భూములు వెనక్కి తీసుకోండి.. ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
- వచ్చి.. మీ ఉద్యోగ నియామక పత్రం తీసుకోండి: డీఎస్సీ క్యాండిడేట్స్‌కు ఫోన్ కాల్
- SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే మీకో బ్యాడ్ న్యూస్..
- మిస్టరీ ఏంటీ : క్యాన్సిల్ చేసిన కేక్.. ఇంటికి తీసుకొచ్చిన డెలివరీ ఏజెంట్.. ఐదేళ్ల కుమారుడు మృతి
- దేశంలో అమ్ముడుపోని కార్లు 8 లక్షలు.. ఆఫర్స్, డిస్కొంట్స్ ఉన్నా అమ్మకాలు ఢమాల్
- ENG vs PAK 1st Test: ముల్తాన్ టెస్ట్ డ్రా.. ఒక్క రోజుకే జోస్యం చెప్పిన అశ్విన్
- హర్యానా ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్..లాభాల్లో స్టాక్ మార్కెట్లు
- హైదరాబాద్‌లో GHMC కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు