బ్యాలెట్ బాక్స్ లో KTRకి లెటర్

బ్యాలెట్ బాక్స్ లో KTRకి లెటర్

పెద్దపల్లి జిల్లా మంథని లో బ్యాలెట్ బాక్స్ లో ఓ దివ్యాంగుడు రాసిన లెటర్ బయటపడింది. వెన్నెముక గాయంతో బాధపడ్తున్న దివ్యాంగుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని, ప్రభుత్వం సహాయం చేయాలన్నాడు.  తమ కష్టాలు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను కోరాడు.