మణుగూరు, వెలుగు: మణుగూరులోని క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం 27 మంది లబ్ధిదారులకు రూ 27.03 లక్షల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేశ్, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీవో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
