హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఏఎన్‌యూయూ) సీనియర్ స్పెషల్ ఎడ్యుకేటర్, కంటెంట్ లీడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: సీనియర్ స్పెషల్ ఎడ్యుకేటర్, కంటెంట్ లీడ్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బి.ఎడ్. (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా స్పెషల్ ఎడ్యుకేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మేధో వైకల్యం విభాగంలో అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయోపరిమితి: 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ manuu.edu.inను సందర్శించండి.
►ALSO READ | మెట్రో ప్రయాణికుల ఫేవరెట్ 'రాపిడో': సిటీలో పెరిగిన బైక్ టాక్సీ క్రేజ్.. ప్రతిరోజూ 10 లక్షల బుకింగ్‌లు!
