
మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సమస్యలకు నిలయంగా మారింది. ప్రస్తుతం వంద పడకలతో కొనసాగుతున్న ఈ ఆస్పత్రిలో మౌలిక వసతుల లేమికి తోడు సిబ్బంది నిర్లక్ష్యం రోగులకు ఇబ్బందిగా మారింది. అత్యాధునిక వసతులు కల్పిస్తామని చెప్తున్న ప్రభుత్వ పెద్దల మాటలు…నీట ముటలుగానే మిగిలాయి.