భీమదేవరపల్లి, వెలుగు : న్యూఢిల్లీలో జరిగిన మూడో ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన చిన్నారులు ప్రతిభ చూపారు. కిక్లైట్, క్రియేటివ్ ఫార్మ్, పాయింట్ ఫైటింగ్, లైట్ కాంటాక్ట్ విభాగాల్లో ములుకనూరు, ముత్తారం, కొత్తకొండ గ్రామాలకు చెందిన ఆవుల సిరిచందన, దొంతిరెడ్డి విభావత్, వాగ్దేవి, కొర్ర సాత్విక్, సాత్విక, సామల వినీష, ఎల్కతుర్తికి చెందిన అమ్రీన్ మెడల్స్ సాధించారు. కోచ్ సిరిగిరి సాంబశివ ఆధ్వర్యంలో చిన్నారులు మెడల్స్ సాధించడం పట్ల కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తిరుపతి హర్షం వ్యక్తం చేశారు.
ఇంటర్నేషనల్ పోటీల్లో భీమదేవరపల్లి చిన్నారులకు మెడల్స్
- వరంగల్
- February 18, 2024
లేటెస్ట్
- ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న కంటైనర్ను ఢీ కొన్న టెంపో.. 18 మంది స్పాట్ డెడ్
- పఠాన్ చెరులో భారీ అగ్ని ప్రమాదం.. రూప కెమికల్స్ లో ఎగసి పడుతున్న మంటలు..
- World Cup 2025 Final: బౌలర్లదే భారం: షెఫాలీ, దీప్తి హాఫ్ సెంచరీలు.. ఫైనల్లో సౌతాఫ్రికా ముందు ఛాలెంజింగ్ టార్గెట్!
- బాత్రూమ్లో ఉన్నప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎందుకు ఎక్కువగా ఉంటుందో తెలుసా ?
- IND vs AUS 3rd T20I: టిమ్ డేవిడ్ 129 మీటర్ల భారీ సిక్సర్.. కొడితే స్టేడియం పై కప్పుకు తగిలింది
- హైదరాబాద్ లో సడన్ గా వర్షం... రాత్రి తొమ్మిది దాకా నాన్ స్టాప్ దంచుడే..
- పాట పాడేటప్పుడు.. అదేనండీ మూత్ర విసర్జన టైంలో.. మంట అనిపిస్తుందా..? ఇది తింటే బిగ్ రిలీఫ్ !
- World Cup 2025 Final: చిరకాలం గుర్తుండే ఇన్నింగ్స్.. జట్టు కోసం శతకం చేజార్చుకున్న షెఫాలీ
- వామ్మో.. సాఫ్ట్వేర్ ఉద్యోగమా..? డేంజర్ జోన్లో ఐటీ ఉద్యోగులు.. 2025లో ఎంతమందిని ఉద్యోగాల నుంచి తీసేశారో లెక్క తేలింది !
- పోలింగ్ రోజు అందరు బయటికొచ్చి ఓటెయ్యాలి.. నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
Most Read News
- వారఫలాలు: నవంబర్ 2 నుంచి8 వరకు.. 12 రాశుల వారి ఫలితాలు ఇవే..!
- 10th, ఐటిఐ అర్హతతో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు డైరెక్ట్ జాబ్..వెంటనే అప్లయ్ చేసుకోండి
- ఒరిజినల్ సంతోష్ దాబా పేరును వాడుకుంటున్న దాబాల బోర్డులు లేపేస్తున్నారు !
- పాపం.. ఎందుకిలా చేసిందో.. స్కూల్ ఫోర్త్ ఫ్లోర్ పై నుంచి దూకేసింది.. వీడియో వైరల్
- పాట పాడేటప్పుడు.. అదేనండీ మూత్ర విసర్జన టైంలో.. మంట అనిపిస్తుందా..? ఇది తింటే బిగ్ రిలీఫ్ !
- వామ్మో.. సాఫ్ట్వేర్ ఉద్యోగమా..? డేంజర్ జోన్లో ఐటీ ఉద్యోగులు.. 2025లో ఎంతమందిని ఉద్యోగాల నుంచి తీసేశారో లెక్క తేలింది !
- రూ. 5,817 కోట్ల విలువైన..చెలామణిలో రూ.2 వేల నోట్లు..
- బాత్రూమ్లో ఉన్నప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎందుకు ఎక్కువగా ఉంటుందో తెలుసా ?
- IND vs AUS: కఠిన మార్పులు తప్పలేదు: ప్లేయింగ్ 11నుంచి శాంసన్, కుల్దీప్, హర్షిత్ ఔట్.. కారణమిదే!
- కూకట్ పల్లిలో రూ.3 లక్షల బంగారం కొంటే.. గోల్డ్కాయిన్ ఫ్రీ !
