అదుపుతప్పి డీసీఎం బోల్తా.. మేడ్చల్ జిల్లా శామీర్ పేట లో ఘటన

అదుపుతప్పి డీసీఎం బోల్తా.. మేడ్చల్ జిల్లా శామీర్ పేట లో ఘటన

మేడ్చల్​, వెలుగు: అతివేగంగా దూసుకొచ్చిన ఓ డీసీఎం వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. మేడ్చల్ ఓ ఆర్ ఆర్ మీదుగా శామీర్ పేట వైపు వస్తున్న మీని డీసీఎం వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. డ్రైవర్ కి ఎలాంటి గాయాలు కాలేదు.