బీసీ బిడ్డపై కుట్రలు విఫ‌‌‌‌‌‌‌‌లం : మంత్రి సురేఖ

బీసీ బిడ్డపై కుట్రలు విఫ‌‌‌‌‌‌‌‌లం : మంత్రి సురేఖ

కాంగ్రెస్​అభ్యర్థి, బీసీ బిడ్డ న‌‌‌‌‌‌‌‌వీన్ యాద‌‌‌‌‌‌‌‌వుపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేసిన కుట్రలు పూర్తిగా విఫ‌‌‌‌‌‌‌‌లమయ్యాయి. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసం చూపారు. ఈ ఫలితం ద్వారా బీఆర్ఎస్ కు రాష్ట్రంలో స్థానం లేదని మరోసారి స్పష్టమైంది. ఈ విజయంతో రాబోయే జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పక్షాన ఉంటాయి. - మంత్రి సురేఖ